Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్
ట్రిపుల్ ఆర్ ఇండియన్ ప్రమోషన్లో .... దాదాపు పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో మాట్లాడి అందర్నీ షాక్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్... జపాన్‌లోనూ అదే పని చేశారు.
ట్రిపుల్ ఆర్ ఇండియన్ ప్రమోషన్లో …. దాదాపు పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో మాట్లాడి అందర్నీ షాక్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్… జపాన్‌లోనూ అదే పని చేశారు. అక్కడ తన కోసం … తన సినిమా చూడ్డం కోసం వచ్చిన ఫ్యాన్స్ ను… జపాన్ భాషలో పలకరించారు. పలకరించడమే కాదు.. స్టేజ్‌పై చిన్న పాటి స్పీచ్ నే ఇచ్చారు. “అందరికీ నమస్కారం! మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దయచేసి మూవీని ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు” అంటూ జపాన్ భాషలో అదరగొట్టారు మన తారక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్ హంగామా
బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్ కు నెటిజన్లు ఫిదా
Published on: Oct 23, 2022 09:33 AM
వైరల్ వీడియోలు
Latest Videos