బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్ కు నెటిజన్లు ఫిదా
క్రికెట్ అంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ ఆటను ఆదరిస్తుంటారు. ఇక మనదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
క్రికెట్ అంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ ఆటను ఆదరిస్తుంటారు. ఇక మనదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా భావిస్తుంటారు. వారిలా ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునేవారు బోలెడుమంది. అయితే, అందులో కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు చెందిన ఓ విద్యార్థిని కూడా ఇలాగే ఆశపడుతోంది. విరాట్ కోహ్లీ స్థాయికి ఎదగాలనుకుంటోంది. లద్దాఖ్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ విద్యార్థికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. అందులో ఆరో తరగతి చదువుతున్న మఖ్సూమా.. బ్యాట్‌తో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. బాల్‌ను బౌండరీలు దాటించేస్తూ తన బ్యాటింగ్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: కాంతార మూవీ దాటికి దిగొచ్చిన కన్నడ ప్రభుత్వం
పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు
TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

