హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
మన దేశంలో చట్టం అందరికీ సమానం.. అది సామాన్యుడికైనా, చట్టాన్ని కాపాడే వారికైనా.. అందరూ ఒకటే.. అయితే, కొందరు అధికారం చేతిలో ఉందని రెచ్చిపోతుంటారు..
మన దేశంలో చట్టం అందరికీ సమానం.. అది సామాన్యుడికైనా, చట్టాన్ని కాపాడే వారికైనా.. అందరూ ఒకటే.. అయితే, కొందరు అధికారం చేతిలో ఉందని రెచ్చిపోతుంటారు.. ఈ విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం జనాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరు యువకులు స్కూటీపై వెళ్తున్నారు. వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు అపేందుకు ప్రయత్నించారు. అయితే తమవైపు వస్తున్న పోలీసులను చూసి ఆ ఇద్దరు యువకులు స్కూటీ స్పీడ్ పెంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారి వెంట పరుగెత్తారు. ఇంతలో.. మరోక కానిస్టేబుల్ స్పందించి స్కూటీ పై వెళ్తోన్న ఇద్దరు రైడర్లను కదులుతున్న స్కూటీ నుండి తోసేశాడు. దీంతో ఇద్దరూ రోడ్డు మీద పడ్డటంతో స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానిక అసుపత్రికి తరలించారు. బీహార్‌లోని జాముయ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!
విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

