విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ ఆటోడ్రైవర్ రెచ్చిపోయాడు. కళాశాలకు వెళ్తున్న యువతి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను 500 మీటర్ల వరకూ తన ఆటోతో ఈడ్చుకుపోయాడు.
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ ఆటోడ్రైవర్ రెచ్చిపోయాడు. కళాశాలకు వెళ్తున్న యువతి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను 500 మీటర్ల వరకూ తన ఆటోతో ఈడ్చుకుపోయాడు. ఈ షాకింగ్ ఘటన అక్కడి సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. ఇంతటి ఘోర సంఘటన ఎక్కడో కాదు.. సీఎం ఏక్‌నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం బాధాకరం. ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటోడ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ 21 ఏళ్ల యువతి పుట్‌పాత్‌పైన నడుచుకుంటూ కళాశాలకు వెళ్తోంది. అక్కడే రోడ్డుపక్కన ఆటో పార్క్‌చేసి ఉన్న ఆటో డ్రైవర్ ఆ యువతిని అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినికి వార్నింగ్ ఇవ్వగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు
News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

