అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు
ఊరంతా అప్పులతో, అడిగిన వారికి సమాధానం చెప్పలేక సతమతమయ్యే వ్యక్తికి సడన్‌గా లక్షల్లో డబ్బు వచ్చి పడిందనుకోండి.. అప్పుడు మీకేమనిపిస్తుంది? అదృష్టం అంటే వాడిదేరా..
ఊరంతా అప్పులతో, అడిగిన వారికి సమాధానం చెప్పలేక సతమతమయ్యే వ్యక్తికి సడన్‌గా లక్షల్లో డబ్బు వచ్చి పడిందనుకోండి.. అప్పుడు మీకేమనిపిస్తుంది? అదృష్టం అంటే వాడిదేరా.. అనుకుంటారు కదా.. నిజమే.. అలాంటి పరిస్థితిలోనే ఉన్న ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. తీసుకున్న అప్పు తీర్చలేదని బ్యాంకు నుంచి నోటీసులు చూసి దిగాలుగా ఉన్న ఓ వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే 70 లక్షల లాటరీ గెలిచిన వార్త తెలిసి ఎగిరి గంతేశాడు. సినిమాను తలపించే ఈ సీన్ కేరళలో జరిగింది. కేరళలో చేపలు పట్టుకుని, అమ్ముకునే ఓ వ్యక్తిని ఈ అదృష్టం వరించింది. ఉత్తర మైనగపల్లిలో స్కూటర్‌పై చేపలు అమ్ముకునే అతను చాన్నాళ్ల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో 9 లక్షలు అప్పు తీసుకున్న అతను బాకీ తీర్చలేకపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

