Kantara: కాంతార మూవీ దాటికి దిగొచ్చిన కన్నడ ప్రభుత్వం
కాంతార మూవీ సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు..! భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడమే కాదు..! ఏకంగా కన్నడ ప్రభుత్వాన్నే కదిలించింది.
కాంతార మూవీ సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు..! భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడమే కాదు..! ఏకంగా కన్నడ ప్రభుత్వాన్నే కదిలించింది. భూత కోల వారి కోసం ఆలోచించేలా చేస్తోంది. కనుమరుగవుతున్న కన్నడ సంస్కృతి సంప్రదాయాల పరిరక్ష కోసం ఓ అడుగు ముందుకేసేలా చేసింది. ఎస్ !భూత కోల నృత్యకారుల గురించి వారి సంస్కృతి సంప్రదాయాల గురించి నిన్న మొన్నటి వరకు పట్టించుకోని కన్నడ ప్రభుత్వం… తాజాగా కాంతార సినిమా ఎఫెక్ట్ తో వారి గురించి ఆలోచించడం మొదలెట్టింది. 60 ఏళ్లు దాటిన భూత కోల నృత్యకారులకు ఫించిన్ అందించే నిర్ణయం తీసకుంది. నెలకు 2 వేల రూపాయాలు వారి అకౌంట్లో పడేట్టు.. చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ నిర్ణయంతో అందరి మనసులు గెలుచుకుంటోంది కన్నడ ప్రభుత్వం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు
TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

