పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు
అసలు సిసలు క్రికెట్ మ్యాచ్‌లకు టీ20 ప్రపంచకప్ సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం పోరు మొదలు కానుంంది. ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది.
అసలు సిసలు క్రికెట్ మ్యాచ్‌లకు టీ20 ప్రపంచకప్ సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం పోరు మొదలు కానుంంది. ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, బాబర్ ఆజామ్ నేతృత్వంలోని జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడెవరో అంచనా వేస్తూ ముందే చెప్పేశారు. అతడు ఏ ఒక్క భారతీయుడి పేరు చెప్పలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఈ పొట్టి టోర్నీలో అత్యధిక పరుగుల సాధిస్తాడని సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బాబర్ ఆజామ్ బ్యాటింగ్ బ్రిలియంట్‌గా ఉంటుందంటూ కితాబిచ్చారు. కోహ్లీ బ్యాటింగ్‌ను తలపిస్తుందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

