యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
బ్రిటీష్ ఆర్మీలో ఫిజియోగా చేస్తున్న 33 ఏళ్ల ప్రీత్ చాంది ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. గతంలో దక్షిణ ద్రువంలో ట్రెక్కింగ్ చేసి చరిత్ర సృష్టించిన ఈ భారతీయ సంతతి యువతి ఇప్పుడు అంటార్కిటికాలో ట్రెక్కింగ్ చేయనుంది.
బ్రిటీష్ ఆర్మీలో ఫిజియోగా చేస్తున్న 33 ఏళ్ల ప్రీత్ చాంది ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. గతంలో దక్షిణ ద్రువంలో ట్రెక్కింగ్ చేసి చరిత్ర సృష్టించిన ఈ భారతీయ సంతతి యువతి ఇప్పుడు అంటార్కిటికాలో ట్రెక్కింగ్ చేయనుంది. ఎవరి సహాయం లేకుండా.. ఒంటరిగా ఆమె అంటార్కిటికా ఖండాన్ని చుట్టిరానుంది. అంటార్కిటికాలో సుమారు 1100 మైళ్ల దూరం ఆమె ట్రెక్ చేయనుంది. ఈ ఏడాది జనవరిలో దక్షిణ ద్రువంలో 700 మైళ్లు నడిచి ఆమె రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 40 రోజుల్లోనే ఆమె ఆ ట్రిప్‌ను పూర్తి చేసింది. ఇక అంటార్కిటికా ట్రిప్ కోసం ఆమె 120 కిలోల లగేజీతో ట్రెక్ మొదలుపెట్టనుంది . అక్కడ మైనస్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. గంటకు 60 మీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రీతి చాంది ట్రెక్కింగ్‌కు వెళ్లనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!
విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

