చిప్స్ బ్యాగ్‌ను పోలిన లెదర్ బ్యాగ్.. షాకింగ్ రేటు.. రూ.1.4 లక్షలు !!
చిప్ప్ ప్యాకెట్ చూడగానే నోరూరని పిల్లలు పెద్దలు ఉంటారా..? అచ్చంగా లేస్ ప్యాక్‌ను పోలి ఉండే బ్యాగ్‌ను స్పెయిన్‌కు చెందిన బాలెన్సియాగా తీసుకువచ్చింది. చూడగానే ఆలూ చిప్స్ ప్యాకే గుర్తొస్తుంది.
చిప్ప్ ప్యాకెట్ చూడగానే నోరూరని పిల్లలు పెద్దలు ఉంటారా..? అచ్చంగా లేస్ ప్యాక్‌ను పోలి ఉండే బ్యాగ్‌ను స్పెయిన్‌కు చెందిన బాలెన్సియాగా తీసుకువచ్చింది. చూడగానే ఆలూ చిప్స్ ప్యాకే గుర్తొస్తుంది. ఫ్యాషన్ ప్రియులకు సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాగ్ ధర భారీగానే ఉంది. చూడటానికి చిన్నగానే కనిపిస్తున్నా.. దీనిని సొంతం చేసుకోవాలంటే అక్షరాలా 1.4 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే..! లేస్‌లో ఉండే రకరకాల ఫ్లేవర్ల ప్యాక్‌లకు తగ్గట్టుగా డెమ్నా వాసాలియా అనే డిజైనర్ ఈ బ్యాగులను రూపొందించారు. వీటి తయారీలో లెదర్‌ను వాడారు. ఇటీవల జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఇవి ఎంట్రీ ఇచ్చాయి. మన దగ్గర చిప్స్ ప్యాకెట్ ఐదు రూపాయాల నుంచి దొరుకుంది. అవే ఆకారంలో ఉన్న వీటి ధర మాత్రం 1,40,000 రూపాయలు. ఈ స్పెయిన్ సంస్థ బాలెన్సియాగా .. రొటీన్‌కు భిన్నంగా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువస్తుందని పేరుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

