TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్
ట్రిపుర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయింది మొదలు...! ప్రమోషన్ కోసం రామ్ చరణ్ జపాన్‌లో అడుగుపెట్టింది మొదలు..! నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు.
ట్రిపుర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయింది మొదలు…! ప్రమోషన్ కోసం రామ్ చరణ్ జపాన్‌లో అడుగుపెట్టింది మొదలు..! నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. తన వీడియోలతో… ఫోటోలతో సోషల్ మీడియాను చుట్టేస్తున్నారు. తన బ్రాండ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ మైకెల్ సినిమాలో.. కీ రోల్ చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను రీసెంట్‌గా రిలీజ్ చేయడంతో… ఆ ప్రోమోలోని విజయ్ సేతుపతి షార్ట్స్ అందర్నీ ఆకట్టుకుంటూ.. అంతటా వైరల్ అవుతున్నాయి. గెటప్ .. తన ఇంటెన్స్ యాక్టింగ్ అందర్నీ థ్రిల్ చేస్తున్నాయి. ఊరికే ఎవరూ.. గొప్పోళ్లు కారు అనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువతి ఒంటరి నడక.. మైనస్ యాభై డిగ్రీల చలిలో !!
హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!
కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

