RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్ హంగామా
ప్రమోషన్ అనే మాటను పక్కకు పెడితే జపాన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు రామ్ చరణ్ అండ్ తారక్. ఓ పక్క తమ సినిమా ట్రిపుల్ ఆర్ ను విపరీతంగా ప్రమోట్ చేస్తూనే...
ప్రమోషన్ అనే మాటను పక్కకు పెడితే జపాన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు రామ్ చరణ్ అండ్ తారక్. ఓ పక్క తమ సినిమా ట్రిపుల్ ఆర్ ను విపరీతంగా ప్రమోట్ చేస్తూనే… జపాన్ రోడ్ల మీద తన వైఫ్స్‌తో కలిసి తెగ తిరిగేస్తున్నారు. తిరగడే కాదు.. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ.. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కూడా ఖుషీ చేస్తున్నారు. అంతేకాదు టోక్యోలోని షిబుయా క్రాసింగ్‌లో రామ్ చరణ్.. ఉపాసన.. ఎన్టీఆర్ ప్రణీత, కార్తికేయ తన భార్య రెడ్ రోజ్ తో… ఒకరి చేయి మరొకరు పట్టుకుని రోడ్ క్రాస్ చేశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియా హ్యాండిలింగ్స్‌లలో షేర్ చేసి.. దోస్తీగా కోట్ చేశారు మన స్టార్ హీరోలు. ఇప్పుడీ వీడియో తో అందర్నీ ఆకట్టుకుంటూనే… నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బౌండరీలతో అదరగొడుతున్న ఆరో తరగతి అమ్మాయి.. చిన్నారి బ్యాటింగ్ కు నెటిజన్లు ఫిదా
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

