Samantha Ruth Prabhu: ఆ సీన్స్ కోసం రిస్క్ చేసిన సమంత..
సమంత ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తనలోని యాక్టింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టాలని ఆరాటపడుతున్నారు. అందుకే అన్నట్టు.. మేకర్స్ అండ్ తన ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు.
సమంత ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తనలోని యాక్టింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టాలని ఆరాటపడుతున్నారు. అందుకే అన్నట్టు.. మేకర్స్ అండ్ తన ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. యాక్షన్ సీన్లను కూడా ఒంటి చేత్తో చేస్తున్నారు. తన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ యశోద కోసం కూడా సామ్ ఇలాగే చేశారనే టాక్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో .. తనలోని యాక్షన్ కోణాన్ని… అందుకోసం కష్టపడే గుణాన్ని… ఎట్ ఏ టైం బయటపెట్టిన సామ్.. యశోద సినిమా కోసం కూడా అలాగే చేశారట. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సామ్ ఏకంగా హాలీవుడ్ స్టంట్‌మ్యాన్ యాన్నిక్ బెన్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: పవన్ కళ్యాన్ స్పీచ్ పై.. RGV సంచలన కామెంట్స్
Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..
టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!
iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

