Ginna: సినిమా బాగున్నా.. జనాలు రావట్లే !! మరీ దారుణంగా కలెక్షన్లు !!
మంచు విష్ణు...! హీరోగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. తన ఫాదర్ ఫ్యాన్స్ ను తన వైపుకు తిప్పుకున్నారు. రీసెంట్ గా మా అసోసియేన్ ఎలక్షన్లో గెలిచి.. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
మంచు విష్ణు…! హీరోగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. తన ఫాదర్ ఫ్యాన్స్ ను తన వైపుకు తిప్పుకున్నారు. రీసెంట్ గా మా అసోసియేన్ ఎలక్షన్లో గెలిచి.. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కాని తాజాగా రిలీజ్ అయిన తన జిన్నా సినిమాకు మాత్రం కలెక్షన్స్ రాబట్టుకోలేక పరేషానవుతున్నారు. ఎస్ ! కరోనా వల్ల ప్రేక్షకులు మారారో.. లేక కంటెంట్ నచ్చినా.. ఓటీటీలో చూద్దామనే అనుకుంటున్నారో తెలియదు కాని.. జిన్నా మూవీ చూసే ఆడియెన్స్ మాత్రం కాస్త తగ్గారనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మూవీ బాగుందనే టాక్ బయటికి వచ్చినా.. ఆక్యూపెన్సీ చాలా తక్కువగా ఉందనే కామెంట్ .. ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha Ruth Prabhu: ఆ సీన్స్ కోసం రిస్క్ చేసిన సమంత..
RGV: పవన్ కళ్యాన్ స్పీచ్ పై.. RGV సంచలన కామెంట్స్
Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..
టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!
iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

