Ram Charan: రామ్ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్
ఎల్లలు దాటిన అభిమానం ఇప్పుడు రామ్ చరణ్, తారక్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జపాన్లో కూడా తమను అభిమానించే.. ఆరాధించే జనం ఉండడం వారిని కాస్త ఎమోషలన్ అయ్యేలా చేస్తోంది.
ఎల్లలు దాటిన అభిమానం ఇప్పుడు రామ్ చరణ్, తారక్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జపాన్లో కూడా తమను అభిమానించే.. ఆరాధించే జనం ఉండడం వారిని కాస్త ఎమోషలన్ అయ్యేలా చేస్తోంది. దీంతో తమను చూడ్డానికి వచ్చిన వారిని పేరు పేరునా పలకరిస్తున్నారు ఈ హీరోలు. వారికి ఓపిగ్గా.. సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నారు. వారి గ్రాటిట్యూడ్‌తో .. జపాన్ ప్రజలు మనసు కొల్లగొడుతున్నారు. తమ సినిమాను కూడా పనిలో పనిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే వీటన్నింటి మధ్య ఓ ఇద్దరు జపనీస్ లేడీస్ తమ అభిమాను హీరో రామ్‌చరణ్కు తెలుగు లో వెలకమ్ చెప్పడాన్ని అందరూ మరిచిపోకముందే.. మరో సూపర్ వీడియోతో… నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు మన రామ్‌చరణ్. టోక్యోలోని తన అభిమానులందరూ.. ఆయనుకు హారటి పట్టే వీడియోతో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అయిపోయారు. జపాన్‌లో కూడా.. చెర్రీ హారతి పట్టే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారా అని రిమైనింగ్ హీరోస్ షాకయ్యేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

