యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్
ఎండార్స్‌మెంట్స్ అంటే హీరోలకు ప్రైడ్. తమకున్న క్రేజ్‌కు మెజర్. వారికస్తున్న ఇన్‌కమ్‌కు బోనస్. అందుకే అన్నట్టు.. సీనియర్, జూనియర్ అని తేడాలేంకుండా హీరోలు..
ఎండార్స్‌మెంట్స్ అంటే హీరోలకు ప్రైడ్. తమకున్న క్రేజ్‌కు మెజర్. వారికస్తున్న ఇన్‌కమ్‌కు బోనస్. అందుకే అన్నట్టు.. సీనియర్, జూనియర్ అని తేడాలేంకుండా హీరోలు.. హీరోయిన్లు బ్రాండ్ ఎండోర్‌మెంట్స్ కోసం పాకులాడుతుంటారు. పైరవీలు చేసి.. యాడ్ ఫిల్మ్స్‌లలో నటిస్తుంటారు. పెద్ద పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. కాని ఫర్ ఏ చేంజ్ ఎలాంటి ప్రయత్నమూ లేకుండా.. తనకున్న అన్‌స్టాపబుల్ క్రేజ్‌తో… ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నారు మన బాలయ్య. ఎస్ ! ఇప్పటికి వరకు బ్రాండ్ ఎండార్స్‌కు దూరంగా ఉన్న బాలయ్య.. ఇప్పుడు యంగ్ హీరోల రూట్లోకి వచ్చారు. తన దగ్గరకు వచ్చిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ని ప్రమోట్ చేసేందుకు ఓకే చెప్పారు. దీపావళి నుంచి ఈ యాడ్‌లతో బుల్లి తెరపై సండి చేయనున్నాడు. దిమ్మ్ తిరిగే రెమ్యూనరేషన్ కూడా అందుకుని ఈ ఫీల్డ్‌లో తనే లయన్ అని ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: రామ్ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్
పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

