Kantara: కాంతార చూడడం కోసం ఫారెన్‌లో పెద్ద పెద్ద లైన్లు !!

కాంతార మూవీ ఎట్ ప్రజెంట్ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన ప్రతీ చోట.. అందరూ సినిమాకే అతుక్కుపోయేలా చేస్తోంది.

Kantara: కాంతార చూడడం కోసం ఫారెన్‌లో పెద్ద పెద్ద లైన్లు !!

|

Updated on: Oct 24, 2022 | 9:40 AM

కాంతార మూవీ ఎట్ ప్రజెంట్ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన ప్రతీ చోట.. అందరూ సినిమాకే అతుక్కుపోయేలా చేస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్టనే టాన్‌ను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. అయితే కన్నడ కాంతార కేవలం ఇండియాలోనే కాదు.. ఫారెన్లో కూడా.. దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ చూడ్డానికి టొరంటోలోని ఓ థియేటర్ ముందు పెద్ద క్యూ లైన్‌ ఉన్న వీడియో… నెట్టింట అందర్నీ ఆకట్టుకూంటూ.. వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టేసారు !!

Mega 154: దిమ్మతిరిగేలా చేస్తున్న మాస్‌ మూల విరాట్ చిరు..

Prabhas: ప్రభాస్ బిగ్ డెసీషన్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్

యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్

Ram Charan: రామ్‌ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్

 

Follow us
Latest Articles
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి