Mega 154: దిమ్మతిరిగేలా చేస్తున్న మాస్ మూల విరాట్ చిరు..
మెగాస్టార్ చిరంజీవి... మెస్మరైజ్ చేసేశారు. ముఠామేస్త్రి సినిమాలోని తన లుక్‌కు అప్డేట్ వర్షన్‌లా... 4k రీ రిలీజ్ ప్రింట్‌లా... వెరీ మాసీగా కనిపించి అందర్నీ షాక్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి… మెస్మరైజ్ చేసేశారు. ముఠామేస్త్రి సినిమాలోని తన లుక్‌కు అప్డేట్ వర్షన్‌లా… 4k రీ రిలీజ్ ప్రింట్‌లా… వెరీ మాసీగా కనిపించి అందర్నీ షాక్ చేశారు. ఒక్క టీజ్ తో ఎప్పటిలాగే.. తన సినిమా గురించే అందరూ మాట్లాడుకునేలా చేశారు. ఎట ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ గా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన చిరు.. వాల్తేరు వీరయ్యగా… మన ముందుకు రాబోతున్నారు. దీపావళి కానుకుగా… తన ఫుల్ లుక్‌తో పాటు టైటిల్ టీజర్‌తో మనల్ని సర్‌ప్రైజ్ చేయనున్నారు. అయితే ఈ సర్‌ప్రైజ్ కు కాస్త బిల్డప్ ఇచ్చేలా… తన ఫ్యాన్స్ ను ఊరించేలా… ఓ చిన్న టీజ్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిరు అండ్ టీం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ బిగ్ డెసీషన్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్
Ram Charan: రామ్ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్
పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

