పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టేసారు !!
పాన్ ఇండియా హీరో- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఒక్క తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా..
పాన్ ఇండియా హీరో- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఒక్క తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ మొదలు స్టార్ డైరెక్టర్ ఓ రౌత్, బాబీ, మారుతీ వంటి డైరెక్టర్లు ప్రభాస్‌కు విషెస్ తెలియజేశారు. ప్రాజెక్ట్-కే టీమ్‌సైతం ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. సెట్‌లో క్రాకర్స్ కాల్చి ఆ వీడియో పోస్ట్ చేశారు. యూవీ క్రియేషన్, ఆదిత్య మ్యూజిక్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు సైతం డార్లింగ్ ప్రభాస్‌కు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాకంక్షలు తెలియజేశారు. ఇంక ప్రభాస్ ఫ్యాన్స్ విషయానికి వస్తే.. వాళ్లు ఒక పండగలా డార్లింగ్ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ప్రభాస్ చేసిన క్రేజీ పనితో.. ఓ థియేటర్లో సీట్లు తగలబడిపోయాయి. వెస్ట్ గోదావరి జిల్లా.. తాడే పల్లి గూడెంలోని వెంకట్రామా థియేటర్లో… బిల్లా 4k రీ రిలీజ్ మూవీచూస్తున్న ప్రభాస్ ఎంట్రీ చేసి… … అత్యుత్సాహంతో.. ఒక్క సారిగా బాణాసంచా పేల్చారు. దీంతో బాణాసంచా నుంచి వచ్చిన నిప్పురవ్వలు.. థియేటర్లో సీట్లకు అంటుకుని మంటలు చెలరేగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mega 154: దిమ్మతిరిగేలా చేస్తున్న మాస్ మూల విరాట్ చిరు..
Prabhas: ప్రభాస్ బిగ్ డెసీషన్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్
Ram Charan: రామ్ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్
పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

