వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!
సీజన్‌తో సంబంధం లేకుండా నెట్టింట పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే పెళ్లిలో జరిగే సరదా సన్నివేశాలు అలా ఉంటాయి మరి.
సీజన్‌తో సంబంధం లేకుండా నెట్టింట పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే పెళ్లిలో జరిగే సరదా సన్నివేశాలు అలా ఉంటాయి మరి. అలాంటి వాటిని మరీ మరీ గుర్తుచేసుకోవడం మంచి విషయమే కదా.. ఇందుకు సోషల్ మీడియా మంచి వేదిక అని చెప్పుకోవచ్చు. అలాంటి వీడియోలను నెటిజన్లు ఎప్పుడూ ఇష్టపడతారు. తాజాగా పెళ్లి వేదికపై వరుడు చేసిన ఓ చిలిపి పనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో.. వేదికపై వివాహ తంతు జరుగుతోంది. చూస్తుంటే అది లవ్ మ్యారేజ్‌లా ఉంది. పెళ్లి జరుగుతున్న సమయంలో పురోహితుడి చెప్పింది చెప్పినట్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు వరుడు. ఈ క్రమంలో వధువు పాపిట సింధూరం అలంకరించే సమయం ఆసన్నమైంది. ఇక వరుడు దొరికించి ఛాన్స్ అనుకున్నాడు. అంతే వధువుకు సింధూరం పెడుతూ ఓ చిలిపి పని చేశాడు. తనకు నచ్చిన అమ్మాయి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

