వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!
ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అది మనుషులపైన కావచ్చు, మూగ జీవాలపైన కావచ్చు. ప్రేమకున్నశక్తి అలాంటిది. అందుకే ఓ గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 32 ఎకరాల భూమిని కోతులకు రాసిచ్చారు.
ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అది మనుషులపైన కావచ్చు, మూగ జీవాలపైన కావచ్చు. ప్రేమకున్నశక్తి అలాంటిది. అందుకే ఓ గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 32 ఎకరాల భూమిని కోతులకు రాసిచ్చారు. నమ్మడంలేదు కదా… ఇది నిజంగా నిజమండి బాబు.. భూమి అనగానే వ్యక్తుల పేరునో లేక సంస్థల పేరునో ఉంటుంది కానీ, ఇలా జంతువుల పేరుమీదా..! అనుకోకండి. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో వానరాలకు వాటి పేరున ఏకంగా 32 ఎకరాల భూమి ఉంది. జిల్లాలోని ఉప్లా గ్రామంలో ప్రజలు వానరాలను అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అవి ఎప్పుడు ఇంటికి వచ్చినా.. వాటికి ఆహారం అందిస్తారు. అంతేకాకుండా వివాహాల సమయంలో వాటిని ప్రత్యేక అతిథులుగా గౌరవిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్ చూసి కళ్లు జిగేల్ !!
వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

