ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్
అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గురించి తెలిసిందే. గౌరవం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ మెగా హీరో సింప్లిసిటీలో అన్నయ్యను ఏమాత్రం తీసిపోరు.
అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గురించి తెలిసిందే. గౌరవం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ మెగా హీరో సింప్లిసిటీలో అన్నయ్యను ఏమాత్రం తీసిపోరు. తాజాగా ఈ మెగా హీరో నటించిన కొత్త సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. టూర్‌లో భాగంగా ఏపీలోని పలు కళాశాలలకు వెళ్లి.. యువతకు తమ చిత్రాన్ని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్.ఈ క్రమంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌లో అల్లు శిరీష్ పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం.. నగరంలోని ఫేమస్ టిఫిన్ సెంటర్ ‘ఇడ్లీ పాక’కు వెళ్లి టిఫిన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం ??
వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!
గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్ చూసి కళ్లు జిగేల్ !!
వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!
జిరాఫీ పిల్లపై సింహం దాడి !! తల్లి ఎలాకాపాడుకుందో చూడండి
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

