యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం !! ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే ??
మహారాష్ట్ర పూణెలోని కొండ్వే ధావండే ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక ఇంట్లోనే పాపకు జన్మనిచ్చింది. అదికూడా యూట్యూబ్‌లో వీడియో చూసి మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది.
మహారాష్ట్ర పూణెలోని కొండ్వే ధావండే ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక ఇంట్లోనే పాపకు జన్మనిచ్చింది. అదికూడా యూట్యూబ్‌లో వీడియో చూసి మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం.. అప్పుడే పుట్టిన పసికందును కిటీలో నుంచి బయటకు విసిరేసింది. ఇంట్లో ప్రసవించిన తర్వాత పసికందును రెండో అంతస్తు నుంచి విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఉత్తమ్‌నగర్ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా కమిషన్సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్గర్భవతి కావచ్చేమోనని అనుమానించి పరీక్ష చేయించాలని సూచించారు. అయినప్పటికీ.. తల్లీకూతురు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

