బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగ.. లేడీ మేనేజర్ దెబ్బకు ??
దోపిడీ దొంగలు, మోసగాళ్లు పట్టపగలు రెచ్చిపోతున్నారు. ఒకొక్కసారి దొంగలను, దుర్మార్గులను అడ్డుకునే క్రమంలో జనం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
దోపిడీ దొంగలు, మోసగాళ్లు పట్టపగలు రెచ్చిపోతున్నారు. ఒకొక్కసారి దొంగలను, దుర్మార్గులను అడ్డుకునే క్రమంలో జనం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చాలాసార్లు అగంతకులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు లాగి పారిపోవడం చూశాం. నిర్భయంగా బ్యాంక్ ఏటీఎం లోకి వెళ్లి దొంగతనం చేయడం చూశాం. బ్యాంకుల్లోకి చొరబడి దోసుకెళ్లడం విన్నాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకులోకి కత్తితో ప్రవేశించిన దుండగుడిని అక్కడి లేడీ మేనేజర్ అడ్డగించింది. ఆ దొంగతో అపర కాళీలా ఎదురు తిరిగి తరిమికొట్టింది. ఆ దుండగుడు గుర్తు పట్టకుండా.. ముఖానికి మాస్క్ ధరించి చేతిలో కత్తితో బ్యాంక్‌ను దోచేందుకు వచ్చాడు. ఇది గమనించిన లేడీ మేనేజర్ అతన్ని అడ్డుకుంది. అగంతకుడు కత్తితో బెదిరిస్తుండగా.. మహిళ చేతికి దొరికి ఒక ఇనుప వస్తువుతో దొంగను తరిమింది. ఇంతలో ఆమెకు మిగిలిన సిబ్బంది తోడవడంతో.. చేసేదీ లేక దొంగ అక్కడ నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ మేనేజర్ చూపిన ధైర్యానికి సలాం అంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం !! ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే ??
ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

