ఈసారి సూపర్‌స్టార్ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించి త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మరో కథానాయికగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కనిపించనుందని టాక్ వినిపించింది. అయితే ఇపుడు ఇంకో అప్డేట్ వైరలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!
Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

