కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!
ముందుగా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
ముందుగా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను మరోసారి ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది. ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి థియేటర్‌లో కాంతార సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక ఆ వ్యక్తి అలా కింద పడిపోవడంతో వెంటనే థియేటర్ యాజమాన్యం సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.. లైవ్ వీడియో
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

