విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!
తమిళ్ హీరో విజయ్ దళపతికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ్ హీరో విజయ్ దళపతికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘వారసుడు’ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలివున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వారసుడు సినిమా ఆడియో రైట్స్ దాదాపు 10 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ నెంబర్ అటు విజయ్ కెరీర్‌లోనూ.. ఇటు థమన్ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ అని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈసారి సూపర్‌స్టార్ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!
కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!
Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.. లైవ్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

