సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని సరికొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఎంఎస్ ధోని సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని సరికొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఎంఎస్ ధోని సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇకపై సినిమా రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన భార్యతో కలిసి ఈ వెంచర్‌ను మొదలు పెట్టాడు. అయితే అది హీరోగా కాదు నిర్మాతగా. ఎంఎస్ ధోని.. తన బ్యానర్‌లో సౌత్ భాషల్లో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడు. తెలుగులో మహేశ్ బాబు, తమిళంలో దళపతి విజయ్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ బలంగా వినిపిస్తోంది. ధోనికి తెలుగు రాష్ట్రాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంఎస్ ధోని బయోపిక్ కూడా తెలుగులో బాగా ఆడింది. తెలుగులో సినిమా తీస్తే.. అది బడా స్టార్‌తో తీయాలని డిసైడ్ అయ్యాడట. అందుకు మహేశ్ బాబే కరెక్ట్ అని ధోనీ భావిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!
ఈసారి సూపర్‌స్టార్ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

