ఇది కదా మానవత్వం !! చిత్తు కాగితాలు ఏరుకునే బామ్మకు కొత్త జీవితం !!
ఎవరు ఎలా పోతే నాకేంటి.. నాకసలే టైమ్ లేదు.. అయినా వాళ్లు నాకేమవుతారు.. ఎందుకొచ్చిన గొడవ.. ఇవన్నీ నాకవసరమా..!! ప్రతి రోజు రోడ్డు మీద జరిగే కొన్ని సంఘటనలకి దాదాపు ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తారు..
ఎవరు ఎలా పోతే నాకేంటి.. నాకసలే టైమ్ లేదు.. అయినా వాళ్లు నాకేమవుతారు.. ఎందుకొచ్చిన గొడవ.. ఇవన్నీ నాకవసరమా..!! ప్రతి రోజు రోడ్డు మీద జరిగే కొన్ని సంఘటనలకి దాదాపు ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తారు.. ఎందరో మహానుభావులు కొందరికే వందనాలు.. వందల్లో ఒక్కరుగా ఉండే మంచి మనుషులు కొందరు ఉంటారు.. వారి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. స్వలాభం కొంత మానుకుని పరుల కోసం పరితపిస్తారు.. కష్టంలో మేమున్నామంటూ ముందుకు వస్తారు.. తాజాగా జరిగిన ఓ సంఘటన హృదయాన్ని కదిలించింది. మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉంది అనిపిస్తోంది. కారులో వెళుతున్న ఆ వ్యక్తికి రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకుంటున్న పండు వయసు పెద్దావిడ కనబడింది. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. 75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ పొట్ట నింపుకుంటోంది. ఆ యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

