CM Jagan Live: థర్మల్ పవర్ స్టేషన్ మూడవ యూనిట్‌ను దేశానికి అంకితం: సీఎం జగన్..(లైవ్)

CM Jagan Live: థర్మల్ పవర్ స్టేషన్ మూడవ యూనిట్‌ను దేశానికి అంకితం: సీఎం జగన్..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Oct 27, 2022 | 12:49 PM

మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సమయం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఇవాళ్టి నుంచే ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. 18 నెలల తర్వాత ఎన్నికలున్నా ఆ అడుగులు ఇవాళ్టి నుంచి కరెక్ట్‌గా పడితేనే క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతాం.


రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయడం కష్టమేమీ కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అవినీతి లేకుండా, పక్షపాతం చూపకుండా పాలన అందిస్తుంటే ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల ద్వారా మంచి జరిగిన కుటుంబాలన్నీ మనల్ని ఆశీర్వదిస్తున్నాయని సీఎం చెప్పారు. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో పల్లెల ముఖచిత్రం సంపూర్ణంగా మారుతోందన్నారు. చేసిన మంచి కళ్లెదుటే కనిపిస్తోందని.. వాటిని చూసి మనమే అధికారంలో ఉండాలని ప్రతి చోటా ప్రజలు కోరుకుంటున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 27, 2022 12:48 PM