Kishan Reddy Press Meet: టీఆర్ఎస్ పన్నిన కుట్ర ఇది.. మునుగోడు ప్రజల దృష్టి మళ్లించడానికే.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..(లైవ్)
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొనుగోలు సినిమాకు శివారులోని మొయినాబాద్‌లో ఓ ఫాం హౌస్ వేదిక అయింది. టైమ్, షెడ్యూల్ ఫిక్స్ అయింది. స్క్రీన్ ప్లే ప్రకారం అంతా సెట్‌లోకి వచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొనుగోలు సినిమాకు శివారులోని మొయినాబాద్‌లో ఓ ఫాం హౌస్ వేదిక అయింది. టైమ్, షెడ్యూల్ ఫిక్స్ అయింది. స్క్రీన్ ప్లే ప్రకారం అంతా సెట్‌లోకి వచ్చారు. కొంతసేపటి తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్యేలతో ఆ ముగ్గురి మంతనాలు అయిపోయాయి. గువ్వలబాలరాజు, రేగా కాంతారావు, హర్ధవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

