అద్భుతం.. అతని వేణుగానానికి గోవులన్నీ ఫిదా.. చుట్టూ చేరి..
శ్రీకృష్ణుడి తన వేణుగానంతో గోపికలను మంత్రముగ్దులను చేసేవాడని, గోవులు సైతం ఆ పిల్లనగ్రోవి విని ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవని పురాణాలు చెబుతాయి.
శ్రీకృష్ణుడి తన వేణుగానంతో గోపికలను మంత్రముగ్దులను చేసేవాడని, గోవులు సైతం ఆ పిల్లనగ్రోవి విని ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవని పురాణాలు చెబుతాయి. అది మనం పురాణాల్లో చదవడం, ప్రవచనాల్లో వినడం తప్ప చూడలేదు. ఏది ఏమైనా సంగీతానికి మానవులే కాదు, పశుపక్ష్యాదులు సైతం ఆకర్షితులవుతాయనేది వాస్తవం. అందుకు సంబంధించి అనేక సంఘటనలు మనం చూసాం కూడా. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా మానవత్వం !! చిత్తు కాగితాలు ఏరుకునే బామ్మకు కొత్త జీవితం !!
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

