గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్ ఫుల్ ఖుషీ !!
సాధారణంగా కొందరు విద్యార్ధులు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయపడతారు. అది చాలా కష్టమైన సబ్జెక్ట్‌గా భావిస్తారు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు అంటారు కొందరు.
సాధారణంగా కొందరు విద్యార్ధులు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయపడతారు. అది చాలా కష్టమైన సబ్జెక్ట్‌గా భావిస్తారు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు అంటారు కొందరు. విద్యార్ధుల్లో ఈ సబ్జెక్ట్‌పై భయాన్ని పోగొట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు.. పాఠాలను విభిన్నంగా బోధిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గణితం అంటే భయం ఉన్న వాళ్లు ఈ వీడియో చూస్తే.. మాకూ ఇలాంటి టీచర్ ఉండుంటే ఎంత బాగుండో అని అనుకుంటారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ భారతీయ ఉపాధ్యాయుడు.. యూఎస్‌లోని విద్యార్థులకు పాఠాలు బోధించే పద్ధతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. మాథ్స్ సబ్జెక్ట్‌పై విద్యార్థులకు ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఆ భారతీయ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్ మమ్మీలు !! నెట్టింట వైలర్ అవుతున్న షాకింగ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

