వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రా నుదుట ముద్దు !!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పాములతో రకరకాల స్టంట్‌లు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పాములతో రకరకాల స్టంట్‌లు చేస్తున్నారు. ఆ స్టంట్‌లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అన్న సంగతి కూడా చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్‌లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్ క్యాచర్లు ఇలాంటి స్టంట్‌లే చేస్తున్నారు. తాజాగా ఒక స్నేక్ క్యాచర్ ఏకంగా కింగ్ కోబ్రా నొసట ముద్దు పెట్టే ఔరా అనిపించాడు. ఈ స్టంట్ చేసిన వ్యక్తి వావా సురేష్ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్ మ్యాన్‌గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా… టెన్షన్‌తో చూస్తున్న మనకైతే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??
గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్ ఫుల్ ఖుషీ !!
ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్ మమ్మీలు !! నెట్టింట వైలర్ అవుతున్న షాకింగ్ వీడియో
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

