AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

Phani CH

|

Updated on: Oct 27, 2022 | 6:41 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా కాక్‌పిట్‌లోని పైలట్లు విమానం ఎగురుతుండగా కునుకుతీస్తారా అనే అంశంపై ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వేకు సంబంధించిన కథనాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా కాక్‌పిట్‌లోని పైలట్లు విమానం ఎగురుతుండగా కునుకుతీస్తారా అనే అంశంపై ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వేకు సంబంధించిన కథనాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ సర్వే ప్రకారం చాలా మంది పైలట్లు విమానం గాల్లో ఉన్నా సరే.. చిన్నగా కునుతీస్తారని తేలింది. దీనిని ప్రస్తావిస్తూ గ్రేట్‌..విమాన ప్రయాణం చేసే ముందు దీనిని నేను చదవాల్సిందే అంటూ రాసుకొచ్చారు. దీనిపై పలువురు ఫాలోవర్లు ఆయనకు ఫన్నీగా సమాధానమిచ్చారు. కంగారు అవసరం లేదు సార్‌.. అసలైన పైలట్లకన్నా.. ఆటోపైలట్‌ బాగా పని చేస్తుంది అని ఒకరు. అందుకే విమానం కంటే రైలే ఉత్తమం అని ఇంకొకరు సమాధానమిచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??

గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్‌ ఫుల్‌ ఖుషీ !!

ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్‌ మమ్మీలు !! నెట్టింట వైలర్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Bharat Jodo Yatra: పాదయాత్ర లో డోలు వాయించిన రాహుల్ గాంధీ

Published on: Oct 27, 2022 06:41 PM