Summer Vegetable: సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్ చేయడానికి ఏది బెస్ట్!
ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మార్కెట్లో ఎక్కువగా కనిపించే కూరగాయలు సొరకాయ, బీరకాయ. చాలామంది వీటిని చప్పగా ఉంటాయని, బోరింగ్ కూరగాయలు అని పక్కన పెడుతుంటారు. కానీ, వేసవి తాపానికి గురయ్యే మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలు, తేమను అందించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రెండు కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, సమ్మర్‌తో తినడానికి రెండింటిలో ఏది మంచిదో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
