అటుకుల పాయసం.. పళ్ళులేని ముసలివాళ్ళు కూడా తినే అంత మెత్తగా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో
Atukulu payasam recipe: సాధారణంగా ఈ అటుకుల పాయసాన్ని పల్లెటూరిలో ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ఇలా చేసి తింటే జన్మలో మర్చిపోలేని రుచి ఉంటుంది. అంతేకాదు, దీనిని మీ పిల్లలకు పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని బెల్లంతో, పంచదారతో చేస్తారు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
