Samantha Ruth Prabhu: ఊ అంటావా మామ పాటకు స్టెప్పులేసి ఊపేసిన సమంత.. వీడియో వైరల్

సినిమా రిలీజ్ అయి.. ఇన్నాళ్లైనా.. ఇప్పటికీ త్రూ అవుట్ వరల్డ్ ఏదో మూలన వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఎట్ ప్రజెంట్ కూడా.. ఇలాంటిదే ఒకటి జరిగి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది.

Samantha Ruth Prabhu: ఊ అంటావా మామ పాటకు స్టెప్పులేసి ఊపేసిన సమంత.. వీడియో వైరల్
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2023 | 8:04 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్.. పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగ్ ! ఇవే పుష్ప సినిమాలోంచి బయటికి వచ్చి.. ఇండియన్ బార్డర్ దాటి మరీ.. విపరీతంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాయి. సినిమా రిలీజ్ అయి.. ఇన్నాళ్లైనా.. ఇప్పటికీ త్రూ అవుట్ వరల్డ్ ఏదో మూలన వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఎట్ ప్రజెంట్ కూడా.. ఇలాంటిదే ఒకటి జరిగి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది.

దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో.. ఊ అంటావా మామ అంటూ బయటికొచ్చిన సాంగ్.. స్టిల్ ఫారెన్ పబ్బుల్లో మోత మోగిస్తోంది. ఐకాన్ స్టార్ మేనరిజంతో పాటు.. ఈ ఐటెం సాంగ్‌ కూడా.. అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఇక తాజాగా సెర్బియా.., బెల్ గ్రేడ్‌లోని ఓ పబ్బులో కూడా..ఈ సాంగ్‌ ప్లే అయి.. అందర్నీ ఊగేలా చేసింది. దాంతో పాటు.. సమంత వరుణ్ కూడా డ్యాన్స్‌ చేస్తూ కనిపించడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది.

వరుణ్ , సమంతల.. లేటెస్ట్ సిరీస్‌ సిటాడెల్ షూట్‌… సెర్బియా బెల్‌ గ్రేడ్లో జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే సరదాగా ఓ పబ్బు కు వెళ్లి డ్యాన్స్‌ చేస్తున్న ఈ సిరీస్ టీంకు.. సడెన్‌గా… ఊ అంటావా మామ సాంగ్‌ ప్లే అవడంతో.. ఒక్కసారిగా షాకయ్యారు. ఆవెంటనే రెచ్చిపోయి మరీ పట్టరాని ఆనందంతో డ్యాన్స్‌ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వెస్ట్రన్ అవుట్ ఫిట్స్‌లో సమంత చేసిన పబ్‌ డ్యాన్స్ అందరికీ కిక్కిస్తోంది.

సిటడెల్‌ షూటింగ్‌లో సమంత స్టెప్పులతో అదరగొట్టారు. సమంత నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. ఈ షూటింగ్ విరామ సమయంలో పబ్‌కు వెళ్తే అక్కడ కూడా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ కేకలు వేశారు. దీంతో సమంత అందరిలో ఓ ఐటెం గర్ల్ లా డ్యాన్స్ చేశారు.

రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే