- Telugu News Photo Gallery Cinema photos Kiran Abbavaram new stylish photos goes viral in social media on 10 06 2023 Telugu Heros Photos
Kiran Abbavaram: స్టైలిష్ లుక్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో “కిరణ్ అబ్బవరం”.. నెక్స్ట్ మూవీ కోసమేనా..
టాలీవుడ్ లో టాలెంట్ నమ్ముకొని దూసుకుపోతోన్న హీరోల్లో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఒకరు.రాజావారి రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ తో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
Updated on: Jun 10, 2023 | 7:09 PM

టాలీవుడ్ లో టాలెంట్ నమ్ముకొని దూసుకుపోతోన్న హీరోల్లో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఒకరు.రాజావారి రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ తో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కిరణ్ అబ్బవరం.

ఇటీవలే సమ్మేతమే, నేను మీకు బాగాకావాల్సిన వాడిని లాంటి సినిమాలతోప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్..

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో హిట్ అందుకున్న కిరణ్.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇదే తరహాలో ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

తనదైన స్వగ్ తో , నటనతో కుర్రకారుకు బాగా దగ్గరవుతున్నాడు.

ఇక ఇంస్టా లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అప్పుడప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ తో మరింత జోష్ పెంచుతున్నారు ఈ కుర్ర హీరో.

తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఈ యంగ్ హీరో ఫొటోస్ సరికొత్త లుక్ అండ్ తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేస్తునట్టు ఉంది.




