Nikki Galrani: ఇంకెందుకు.. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి.. ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ ఫైర్..

త్వరలోనే వీరి జీవితాల్లోకి మరో కొత్త అతిథి రాబోతున్నారంటూ ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది నిక్కీ గల్రానీ.

Nikki Galrani: ఇంకెందుకు.. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి.. ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ ఫైర్..
Nikki Galrani
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2022 | 11:34 AM

తమిళ్ స్టార్ ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి జీవితాల్లోకి మరో కొత్త అతిథి రాబోతున్నారంటూ ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది నిక్కీ గల్రానీ. ఇంకెందుకు డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఓ పని చేయండి. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ స్మైలీ ఎమోజీని షేర్ చేసింది. అలాగే ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదని.. కానీ భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది. అప్పుడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటివరకు ఈ పూకార్లను నమ్మకండి అంటూ తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న ఆది, నిక్కి మేలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి యగవరయినమ్ నా క్కక, మరగద నానయమ్ చిత్రాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇక ఇరువురి కుటుంబసభ్యులు వీరి వివాహానికి అంగీకరించిన తర్వాత అధికారికంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!