AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddartha: ఒక్క ఫోటోతో ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన నిఖిల్.. తనతో కలిసుంటే బాగుంటుందంటూ..

గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిఖిల్ తన భార్యతో విడిపోతున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ

Nikhil Siddartha: ఒక్క ఫోటోతో ఆ రూమర్స్‏కు చెక్ పెట్టిన నిఖిల్.. తనతో కలిసుంటే బాగుంటుందంటూ..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2022 | 8:12 AM

Share

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ఉత్తరాదిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. అయితే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నిఖిల్ పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరలవుతుంటుంది. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిఖిల్ తన భార్యతో విడిపోతున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పూకార్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఒక్క ఫోటోతో రూమర్లకు చెక్ పెట్టేశారు నిఖిల్. తన సతీమణితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం నిఖిల్ తన భార్యతో కలిసి గోవా వెకేషన్ లో ఉన్నారు. అక్కడ తనతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. మేమిద్దరం కలిసున్న ప్రతిసారి ఎంతో బా బాగుంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పరోక్షకంగా విడాకుల వార్తలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసి పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. నిఖిల్.. అనుపమ కలిసి నటించిన 18 పేజెస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి “నన్నయ్య రాసిన” అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసినా కరెంట్ మీటర్ తిరుగుతోందా
ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసినా కరెంట్ మీటర్ తిరుగుతోందా
మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి..అద్భుత
మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి..అద్భుత
పొరపాటున ఆరెంజ్ పండు గింజలను మింగితే ఏమవుతుంది..?
పొరపాటున ఆరెంజ్ పండు గింజలను మింగితే ఏమవుతుంది..?
ఒకే కుటుంబంలో ఐదు మరణాలు.. ఫుడ్ పాయిజనింగ్ కాదా?
ఒకే కుటుంబంలో ఐదు మరణాలు.. ఫుడ్ పాయిజనింగ్ కాదా?
సిమెంట్‌ బస్తా 50 కిలోలే ఎందుకు? దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
సిమెంట్‌ బస్తా 50 కిలోలే ఎందుకు? దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా
అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా