AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjima Mohan: ఆ యంగ్ హీరోతో ప్రేమ.. పెళ్లి.. ఇన్‏స్టాలో ఫోటోస్ డెలిట్ చేసి షాకిచ్చిన హీరోయిన్..

2019లో విడుదలైన దేవరాట్టం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. అయితే వీరిద్దరు రిలేషన్‏షిప్‏లో ఉన్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు

Manjima Mohan: ఆ యంగ్ హీరోతో ప్రేమ.. పెళ్లి.. ఇన్‏స్టాలో ఫోటోస్ డెలిట్ చేసి షాకిచ్చిన హీరోయిన్..
Manjima Mohan
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2022 | 10:12 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్.. హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా నిర్దారించారు. 2019లో విడుదలైన దేవరాట్టం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. అయితే వీరిద్దరు రిలేషన్‏షిప్‏లో ఉన్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టగా.. వాటిని నిజం చేస్తూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు. ఈనెల 28న చెన్నై సమీపంలోని ఓ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి సన్నిహితులు.. బంధువులు.. కొద్ది మంది స్నేహితులు.. సినీ ప్రముఖులు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్ స్టా ఖాతాలోని ఫోటోస్ అన్నింటిని డెలిట్ చేసి షాకిచ్చింది మంజిమా.

దీంతో ఆకస్మాత్తుగా మంజిమా ఫోటోస్ డెలిట్ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు అభిమానులు. తాజాగా తాను ఫోటోస్ డెలిట్ చేయడంపై స్పష్టతనిచ్చింది. గత జ్ఞాపకాలను తొలగించేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానను.. కాబట్టి నా పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడకూడదనే ఇన్ స్టాలో ఫోటోస్ డెలిట్ చేశాను.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి చోటు అవసరం కావడం కూడా అంటూ చెప్పుకొచ్చింది. కేవలం కాభోయే భర్త గౌతమ కార్తీక్‏ తో ఉన్న ఫోటోస్ మాత్రమే తన ఇన్‏స్టాలో ఉంచారు మంజిమా. ప్రస్తుతం మంజిమా.. స్టా్ర్ హీరో శింబు సరసన పతుతాళ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!