Honey Rose: పెళ్లికి సిద్ధమంటున్న హానీ రోజ్.. వరుడు ఎవరంటే..

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రి ఇచ్చి సక్సెస్ అయ్యింది హానీ రోజ్. ప్రస్తుతం హానీరోజ్ నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది హానీ.

Honey Rose: పెళ్లికి సిద్ధమంటున్న హానీ రోజ్.. వరుడు ఎవరంటే..
Honey Rose
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2023 | 6:56 AM

హానీ రోజ్.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈపేరుఇప్పుడు ఓ రేంజ్‏లో మారుమ్రోగుతోంది. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహరెడ్డి సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ చేస్తుంది. వీరసింహ రెడ్డి సినిమాతో ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే కావాల్సినంత గుర్తింపు సంపాదించేసుకుంది. ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హానీ రోజ్.. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా సినిమాలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోవడంతో హానీకి కూడా అంతగా గుర్తింపు రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రి ఇచ్చి సక్సెస్ అయ్యింది హానీ రోజ్. ప్రస్తుతం హానీరోజ్ నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది హానీ.

ఇటీవల విజయవాడలోని ఓ బేకరి ఓపెనింగ్ కు వెళ్లిన హానీ.. నటనపై తనకున్న ఆసక్తి.. పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హానీ. అలాగే తాను ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. కేరళ ఆహారం అంటే తనకు చాలా ఇష్టమని.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదని తెలిపింది. అయితే వరుడు ఎవరు.. ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుతం హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీరసింహ రెడ్డి సినిమా తర్వాత హానీ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ తదుపరి చిత్రంలోనూ హానీ రోజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో యువకథానాయిక శ్రీలీల నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళలకు ఆ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెళ్లికి తులం బంగారం!

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ ఇలా.. ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలోనూ..

ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. ఆ తర్వాత

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

థియేటర్‌లో గోదారి గట్టు మీద సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. వీడియో

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..