Siddharth: హృదయ రాకూమారికి సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఆ ఊహగానాలకు ఊతమిచ్చేలా యంగ్ హీరో పోస్ట్..

యంగ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ ప్రేమలో ఉన్నారా ?.. కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సిద్దూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు ఆ రూమర్లకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Siddharth: హృదయ రాకూమారికి సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఆ ఊహగానాలకు ఊతమిచ్చేలా యంగ్ హీరో పోస్ట్..
Siddharth, Aditi Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2022 | 3:47 PM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అనేకసార్లు వీరిద్దరు కలిసి పార్టీలకు అటెండ్ కావడంతో అదితి, సిద్ధూ రిలేషన్‏షిప్‏లో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడిచింది. గతంలో ఈ జోడీ ముంబయి వీధుల్లో దర్శనమిచ్చారు. అయితే తమ గురించి వస్తున్న వార్తలపై వీరిద్దరు స్పందించలేదు. తాజాగా సిద్ధార్థ్ షేర్ చేసిన ఫోటో ఇఫ్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అక్టోబర్ 28న అదితి పుట్టినరోజు కావడంతో.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు సిద్దార్థ్. నా హృదయ యువరాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎదగవద్దు అంటూ క్యాప్షన్ ఇస్తూ.. అదితితో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన మహా సముద్రం మహా సముద్రం చిత్రంలో సిద్దూ, అదితి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ జంట మాత్రం తమ రిలేషన్ షిప్ స్టేటస్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సిద్ధూ షేర్ చేసిన ఫోటో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. గతంలో అదితి కూడా సిద్ధూ పుట్టిన రోజున అతని పిక్ షేర్ చేస్తూ.. పిక్సీ బాయ్ అంటూ బర్త్ డే విషెస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!