Nithya Menen: అద్భుతం మొదలైందంటూ ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీనన్.. ఇంతకీ విషయమేంటంటే ?..

నిత్యా మీనన్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో అభిమానులను అయోమయంలో పడేసింది. ఫాసిఫైయర్‏తోపాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ.. అద్భుతం మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు

Nithya Menen: అద్భుతం మొదలైందంటూ ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీనన్.. ఇంతకీ విషయమేంటంటే ?..
Nithya Menen
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2022 | 3:12 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నిత్యా మీనన్. తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా .. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాలను సెలక్ట్ చేసుకోవడం నిత్యా స్టైల్. ఇటీవల భీమ్లా నాయక్, తిరు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో అభిమానులను అయోమయంలో పడేసింది. ఫాసిఫైయర్‏తోపాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ.. అద్భుతం మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పోస్ట్ చేయడమేంటీ ?.. నీకు పెళ్లి జరిగిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన తదుపరి చిత్రంలో భాగంగా ఈ ప్రెగ్నె్న్సీ కిట్ షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.

తన నెక్ట్స్ సినిమా ప్రమోషన్స్ కోసమే నిత్యా ఇలా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని.. మరే రీజన్ లేదని అంటూన్నారు ఆమె ఫ్యాన్స్. కానీ నిత్యా మాత్రం తను గురించి వస్తున్న కామెంట్స్ పై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ అలరిస్తోంది. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయనిర్ణేతగా మెప్పించింది నిత్యా. ఇక తెలుగు, తమిళంలోనూ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా నిత్యాకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. అయితే కంటెంట్.. రోల్ ఇంపార్టెంట్స్ దృష్టిలో పెట్టుకొని నిత్యా అచి తుచి అడుగులు వేస్తుందట. అయితే కొద్దిరోజులుగా నెట్టింట సైలెంట్ అయిన నిత్యా ఆకస్మాత్తుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!