AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyadev: బాలీవుడ్‏లో బిజీ కానున్న సత్యదేవ్.. ఆ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో..

టాలీవుడ్ హీరోల దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని నాగచైతన్య బీటౌన్లో సినిమాలు చేసే ఛాన్స్ పట్టేసారు.

Satyadev: బాలీవుడ్‏లో బిజీ కానున్న సత్యదేవ్.. ఆ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో..
Sathyadev
Rajitha Chanti
|

Updated on: May 29, 2021 | 6:51 PM

Share

టాలీవుడ్ హీరోల దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని నాగచైతన్య బీటౌన్లో సినిమాలు చేసే ఛాన్స్ పట్టేసారు. తాజాగా మరో హీరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. తెలుగులో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ కానున్నారు. అది కూడా స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్ తోపాటు మరో టాలీవుడ్ యాక్టర్ నాజర్‏ కూడా నటించబోతున్నట్లుగా టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రాత్ భరుచ్ఛా కీలక పాత్రలలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్ దంతియా ఎంటర్ టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ ఏడాది మార్చి 18న అయోధ్య రామజన్మభుమిలో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కలికంగా ఆగిపోయింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సత్యదేవ్… గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు, గాడ్సే చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read: World Digestive Health Day- 2021 : నేడు ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే.. ఈ రోజు ప్రాముఖ్యత.. జీర్ణ వ్యాధుల కారణాలు నివారణలు..?

Dark Circles : కళ్లకింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ పద్దతులు పాటించి సింపుల్‌గా తొలగించుకోండి..

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

Private Hospitals Notice: కరోనా బిల్లులపై 88 హాస్పిటల్స్‌కు తెలంగాణ సర్కార్ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి