Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: ప్రమోట్ చేయలేదు.. బాక్సాఫీస్‏ను షేక్ చేశారు.. వందకోట్ల క్లబ్‏లో చేరిన కార్తీకేయ 2..

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు.

Karthikeya 2: ప్రమోట్ చేయలేదు.. బాక్సాఫీస్‏ను షేక్ చేశారు.. వందకోట్ల క్లబ్‏లో చేరిన కార్తీకేయ 2..
Karthikeya 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2022 | 12:37 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్‏గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్‏లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం కేవలం మౌత్ టాక్‏తో అనేక థియేటర్స్‏ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్‏గా దూసుకుపోతుంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్‏తో రన్ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‏లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఉత్తరాదిన ఈ సినిమా విడుదలవుతుంటే తనకు బయమేసిందని.. సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకపోయిన.. ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లారని.. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నిఖిల్.

“బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు. వాళ్ళు వేసిన రూట్స్ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగామ. నా సినిమా హిందీలో డబ్ అయి ఉత్తరాదిన విడుదలవుతుంటే భయమేసింది. నిఖిల్ ఏంటీ? బాలీవుడ్ వెళ్లమేంటి ? అని నాలాగే అనుకున్నారు. కదా. కానీ పరిస్థితి మారింది. ఈ రోజు 1200 స్క్రీన్ లలో కార్తికేయ ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం. మేం సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. ప్రేక్షకులే మా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మీరు ఈ సినిమాను చూసి హిట్ చేసారు అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరికి థాంక్యూ సో మచ్. నన్ను ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ఫీల్ ఈ సినిమాను జనాల్లోకి మీరు తీసుకెళ్లారు. మా నిర్మాతలకి , మా దర్శకుడు చందు కి థాంక్యూ సో మచ్” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..