Vijay Deverakonda: ‘విజయం అతడి పేరులోనే ఉంది’.. జనగణమన కోసం విజయ్ కష్టాలు… వీడియో షేర్ చేసిన కోచ్..

ఎన్నో నిద్రలేని రాత్రులు, సుదీర్ఘ ప్రయాణాలు, అనేక ప్రార్థనలు. నెల రోజుల ప్రమోషన్ల తర్వాత మరింత కష్టపడడం. మిమ్మల్ని చేరడం కోసం మరింత హడావిడి చేయడం.. ఎ

Vijay Deverakonda: 'విజయం అతడి పేరులోనే ఉంది'.. జనగణమన కోసం విజయ్ కష్టాలు... వీడియో షేర్ చేసిన కోచ్..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2022 | 8:35 AM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించాడు. ఈ రోల్ కోసం రౌడీ దాదాపు రెండున్నరేళ్లు శిక్షణ తీసుకున్నారు. బాక్సర్‏గా తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమా కోసం విజయ్ తన శరీరాకృతితోపాటు.. నత్తితో మాట్లాడేందుకు ఎంతో కష్టపడినట్లు ఇటీవల లైగర్ ప్రమోషన్లలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపారు. తాజాగా విజయ్ జిమ్‏కు సంబంధించిన వీడియో షేర్ చేశారు కోచ్ జూనైద్ షేక్.

“ఎన్నో నిద్రలేని రాత్రులు, సుదీర్ఘ ప్రయాణాలు, అనేక ప్రార్థనలు. నెల రోజుల ప్రమోషన్ల తర్వాత మరింత కష్టపడడం. మిమ్మల్ని చేరడం కోసం మరింత హడావిడి చేయడం.. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడం.. తనను మెరుగుపరుచుకుంటున్నాడు. అతను చేయలేని పని ఏమి లేదు. విజయం అనేది అతని పేరులోనే ఉంది”. అంటూ విజయ్ జిమ్ వీడియో షేర్ చేశాడు. లైగర్ ప్రమోషన్స్, రిలీజ్ తర్వాత విజయ్ జనగణమన సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం విజయ్ తిరిగి జిమ్‏లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లైగర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. లైగర్ చిత్రం తర్వాత విజయ్, పూరి కాంబోలో జనగణమన చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కమ్మటి యాలకులతో ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..! ఖాళీ కడుపుతో ఇలా తింటే..
కమ్మటి యాలకులతో ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..! ఖాళీ కడుపుతో ఇలా తింటే..
బ్యాంకు రుణం రాలేదా..? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
బ్యాంకు రుణం రాలేదా..? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
2025 మొదటి సూర్యగ్రహణం నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు వస్తాయి!
2025 మొదటి సూర్యగ్రహణం నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు వస్తాయి!
బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..!
బాబోయ్‌ బటర్‌ టీ.. మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటున్న నెటిజన్లు..!
‘నీ పాటకు చెమర్చని కళ్లు లేవు'.. బలగం మొగిలయ్యకు ప్రముఖుల నివాళి
‘నీ పాటకు చెమర్చని కళ్లు లేవు'.. బలగం మొగిలయ్యకు ప్రముఖుల నివాళి
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..