Dhanush: శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి ధనుష్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..

తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి తెలుగులో నేరుగా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్ధరి కాంబోలో సినిమా రాబోతుందని

Dhanush: శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి ధనుష్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..
Dhanush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2021 | 6:39 AM

తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి తెలుగులో నేరుగా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్ధరి కాంబోలో సినిమా రాబోతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ములతో పనిచేసేందుకు చాలా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్. కాగా.. ఇప్పటికే ధనుష్ కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ధనుష్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ సూపర్ హిట్ అందుకోవడంతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ధనుష్.. Shekar Kammula

ఇక మొదటి నుంచి శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ధనుష్ కు జోడిగా సాయిపల్లవి నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపించింది. తాజాగా మరో గాసిప్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం ధనుష్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పటివరకు ధనుష్ రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా… శేఖర్ కమ్ముల సినిమాతో డబుల్ అయిందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ రానున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ నారంగ్, పీ. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ధనుష్ కెరీర్ లోనే ఈ మూవీ అతి పెద్ద సినిమా కావడమే కాకుండా.. ఈ మూవీ కోసం ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకోబోతున్నాడట.

Also Read: Horoscope Today: రాశి ఫలాలు: ఈ రాశి వారికి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి.. గౌరవ, మర్యాదలు సంపాదించుకుంటారు

Mimi Chakraborty: ఐఏఎస్‌ను అంటూ.. నటి, ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

World Test Championship: ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్… తొలి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలోనే పోలీసుల ఘర్షణలు.. …షాక్ తిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?