Family Man: సమంత కష్టానికి ఫలితం.. వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన వెబ్ సిరీస్… ( వీడియో )
సమంత కష్టానికి ఫలితం దక్కింది. అప్పటి వరకు కనిపించని లుక్‌కు భిన్నంగా.. రాజీగా తను.. వేసిన డేర్ స్టెప్ వృధా కాకుండా పోయింది. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యేలా చేసింది!
సమంత కష్టానికి ఫలితం దక్కింది. అప్పటి వరకు కనిపించని లుక్‌కు భిన్నంగా.. రాజీగా తను.. వేసిన డేర్ స్టెప్ వృధా కాకుండా పోయింది. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యేలా చేసింది! ఇంతకీ సామ్ అంతలా దేని కోసం కష్టపడ్డారని ఆలోచిస్తున్నారా… అయితే లెట్స్ సీ!ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ కోసం రా అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన సామ్… ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ ఎలిమెంట్‌గా మారారు. సిరీస్‌లో మెయిన్ లీడ్స్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణిలకు తోడు సామ్ నటించి సీరీస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Hibiscus Herbal Tea: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో… ( వీడియో )
వన్ ఇయర్ బర్త్‌డే జరుపుకున్న నెలలు నిండకుండా పుట్టిన బేబీ .. ! ! ( వీడియో )
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
