వన్ ఇయర్ బర్త్‌డే జరుపుకున్న నెలలు నిండకుండా పుట్టిన బేబీ .. ! ! ( వీడియో )
నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ రిచర్డ్ తొలి బర్తడే జరుపుకున్నాడు. తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు నిండకుండానే పుట్టి ప్రపంచంలోకెల్లా తొలి ప్రీ మెచ్యూర్ బేబీగా గిన్నిస్ రికార్డ్‌లో కెక్కాడు.
నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ రిచర్డ్ తొలి బర్తడే జరుపుకున్నాడు. తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు నిండకుండానే పుట్టి ప్రపంచంలోకెల్లా తొలి ప్రీ మెచ్యూర్ బేబీగా గిన్నిస్ రికార్డ్‌లో కెక్కాడు. ఇటీవల జూన్ 5న ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే అప్పట్లో రిచర్డ్ బతికి బట్ట కట్టడం కష్టమంటూ డాక్టర్లు.. తల్లితండ్రులకు చెప్పేశారు. శిశువు బతికే ఛాన్స్ జీరో శాతం మాత్రమే అని చెప్పారు. కానీ వైద్యప్రపంచం అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఫలితంగా రిచర్డ్ లైఫ్‌తో జరిగిన పోరాటంలో విన్నర్‌గా నిలిచాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఒళ్ళంతా జుట్టు.. బరువు మోయలేక ఇబ్బంది పడుతున్న కుక్క.. చివరికి ఏమైంది అంటే. ( వీడియో )
Crocodile vs Pigeon :సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. ( వీడియో )
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
